YSఫ్యామిలీలో ఇంకొకరు కోర్టుకెళ్లారు

జగన్ పిన్ని షమీమ్ కోర్టుకెళ్లింది

జగన్ చెల్లేమో తమ్ముడుపై అనుమానమని
జగన్ తమ్ముడేమో బావపై డౌటని
జగన్ పిన్నేమో ఆడబిడ్డ అన్యాయం చేసిందని
జగనేమో ఆస్తులు,కోడికత్తి కేసులో

ఎవరన్నా ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కలుసుకుంటారు,YSఫ్యామిలీ కోర్టులో కలుసుకుంటారు

— Gangadhar Thati (@GangadharThati) April 21, 2023