పశ్చిమ సీమ

BJP అబ్యర్ది ఎలిమినేట్ అయ్యేసరికి మనం 500 లీడ్

ఇప్పుడు PDF అభ్యర్థి పోతుల నాగరాజు ఎలిమినేషన్ మొదలు,ఆయనకు పడిన ఓట్లు 19000,అందులో రెండో ప్రాధాన్యం ఓట్లు ఎవరికనేది లెక్కిస్తారు

మనకి ఇంకా 6,000 కావాలి .. ట్రెండ్ చూస్తే పిడిఎఫ్ రెండో ప్రాధాన్య ఓటు మనకే ఎక్కువ రావొచ్చు!

— Gangadhar Thati (@GangadharThati) March 18, 2023