2/2

మోదీ నుండి అమెరికా అధ్యక్షుల తప్పొప్పులు దాకా కూడా మీరు మాటాడొచ్చు,కానీ మీరు మాటాడిన వాటిల్లో తప్పులు ఎత్తి చూపకూడదంటే ఎలా?నా వీడియోల్లో,తప్పు మాట కాని,తప్పులు కాని ఏమన్నా వుంటే చెప్పండి కరెక్ట్ చేసుకుంటా ..అంతేగాని ..నాగేశ్వర్ మాటాడింది తప్పు అని చెప్పటం కూడా తప్పంటే ఎలా ?

— Gangadhar Thati (@GangadharThati) September 20, 2021