నిన్న బొమ్మ (సినిమా) అమ్ముతామన్నారు .. ఈరోజు ముక్క (మటన్) అమ్ముతామంటున్నారు

ఆల్రెడీ చుక్క అమ్ముతున్నారు .. ఇప్పుడు ముక్క , బొమ్మ .. ఇక మిగిలింది!!

దీన్ని పాలన అంటారా ? మీ పని వదిలేసి.. చుక్క అమ్ముతాం, ముక్కమ్ముతాం, బొమ్మమ్ముతాం, పాలమ్ముతాం, ఇసకమ్ముతామంటారు .. ఏందీ పనులు pic.twitter.com/EF7Efwl4nE

— Gangadhar Thati (@GangadharThati) September 9, 2021