2/2

కులసభలు పెట్టటం తప్పు కాదు,ఏమి చేశారనేదే ముక్యం

నువ్వేడుస్తున్న అదే కమ్మ,వాసిరెడ్డి 55Kఎకరాలతో పాటు కోట్ల ఆస్తి దానమిస్తెనే సాగర్ వచ్చింది

ప్రోలయ నాయుడు దానమిచ్చిందే ప్రోల వరం

బలహీన వర్గాలు ఓటెయ్యటానికె భయపడే పరిస్తితుల్లో వారిని చట్టసభల్లోకి తెచ్చిందెవరో దేశానికి తెలుసు

— Gangadhar Thati (@GangadharThati) March 26, 2021