He is no more

వినుకొండ నియోజకవర్గంలో TDPకి మెజారిటీ వచ్చిన ఏకైక మండలం శావల్యాపురం..ఇది YCP MLA సొంత మండలం

అటువంటి ఈ మండలంలో 8/12 TDP MPTC అభ్యర్దులు విత్డ్రా అయ్యారంటే పరిస్తితులేంటో అర్దంచేసుకొండి

ఇప్పుడు TDP ZPTC అభ్యర్ది హైమారావు ఒత్తిళ్లు తట్టుకోలేక గుండెపోటుతో చనిపొయ్యారు https://t.co/PUeYToHxKm

— Gangadhar Thati (@GangadharThati) March 21, 2020