చింతమనేని

వనజాక్షిపై ధౌర్జన్యంచేసి,ధుర్భాషలాడాని YCP వాళ్లన్నారు,మీడియా అలానే రాశారు

మరిప్పుడు ఇన్ని కేసులు పెట్టినోళ్లు ఆ విషయంపై కేసెందుకు పెట్టలా

మీడియా మిత్రులు ఆవిషయం ఎందుకు అడగరు ప్రబుత్వాన్ని

ఆరోజు చెప్పా,నేడు చెప్తున్నా,వనజాక్షితో ఎన్నడూ అమర్యాద పూర్వకంగా ప్రవర్తించలా

— Gangadhar Thati (@GangadharThati) November 16, 2019