అయ్యా ముక్యమంత్రి @ysjagan ..
నిజమే మీ వాళ్ళు మాట్లాడే భాష ఎవరు మాట్లాడలేరు.
సభ్య సమాజం తల దించుకునే విధానం లో ఉన్నారు .మూర్ఖపు పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి గా చరిత్ర లో నిలిచిపోతారు.#గోరంట్ల#ycpterroristsattack #YCPschoolofProfanity#FailedCMjagan pic.twitter.com/j3KCrTamkV

— Gorantla butchaiah choudary (@GORANTLA_BC) October 21, 2021