తెదేపా అధికారంలోకి వచ్చిన జూన్ 2014 నుంచి అమరావతి రాజధాని గా అసెంబ్లీ లో ప్రకటించిన సెప్టెంబర్ వరకు , రాజధాని పరిధిలో ఉన్న 29 గ్రామాల్లో కేవలం 125 ఎకరాలకు మాత్రమే రిజిస్ట్రేషన్ జరిగాయి.

మేము అధికారం లో ఉన్న ఐదు సంవత్సరాలలో కేవలం 1180 ఎకరాలకు మాత్రమే రిజిస్ట్రేషన్ జరిగాయి. (1/2) pic.twitter.com/RZvHg15dWt

— surya_d_fighter (@FighterSurya) January 3, 2020