#TirupatiRuiaHospitalTragedy లో మరణాలపై అనుమానం?

నిన్న రాత్రి 7PM-8PM మధ్య 45min పాటు COVID ICU లో Oxygen సరఫరాలో అంతరాయం

11PM కి కలెక్టర్ వచ్చి 11మంది COVID రోగులు మృతి చెందారని తెలిపారు

కానీ ప్రత్యక్షసాక్షులు 25మందిపైనే చనిపోయారని ప్రభుత్వం దాచిపెడుతోందని ఆరోపిస్తున్నారు👇 pic.twitter.com/QWkz20PUIi

— Ganesh K Gummalla (@DrGaneshkg) May 11, 2021