శ్రీవారి స్వీట్

శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం లడ్డును ఆర్డర్ ఇస్తే కేటరింగ్ చెయ్యడం అనేది సరైన నిర్ణయం కాదు

ఇది వ్యాపార కాంక్షే తప్ప మరోటి కాదు
- రమణ దీక్షితులు @ysjagan గారు మా మత ఆచారాలు మీకు తెలియక పోవచ్చు కానీ సలహా తీసుకొని నిర్ణయం తీసుకోండి pic.twitter.com/TRgStodYWB

— Ganesh K Gummalla (@DrGaneshkg) May 22, 2020