తేదీ.27-03-2024.
అరకులోయ..
అందరికి నమాస్కారం నేను మీ సివేరి దొన్నుదొర అరకు నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి
నేడు సామాజిక మాధ్యమం పలు టివి ఛానెల్ లో అరకు అసెంబ్లీ ఎమ్మేల్యే సీటు బిజెపి కేటాయిస్తున్నట్లు వస్తున్నా వార్త చూసి అరకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు… pic.twitter.com/qU5cplXUIB

— Siyyari Donnu Dora (@DonnuDoraAraku) March 28, 2024