3/3 మరి ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్‌‌ లో కనిపించబోతున్నాడు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ నాగవంశీ @vamsi84 . షూటింగ్ సెప్టెంబర్ మొదటి వారంలో మొదలవుతుంది మార్చి 8th లేదా మార్చి 22 రిలీజ్ చేసి అవకాశం జై బాలయ్య 😍🥰🦁

— Bhimavaram Kurradu (@DBK_NBK143) August 21, 2023