ఓటమి భయంతో @ysjagan అక్రమాలకు తెగబడ్డాడు. ప్రభుత్వం మారుతుందని తప్పు చేసిన అధికారులు సాక్ష్యాలను మాయం చేస్తున్నారు. అందులో భాగంగానే సిట్ కార్యాలయంలో @ncbn పై పెట్టిన అక్రమ కేసుకి సంబంధించిన ఫైల్స్ దగ్ధం. ఈ కాగితాలు తగలబెట్టి వీడియో తీసి తమకు పంపించాలని ఆదేశించినట్టు అక్కడ… pic.twitter.com/y0FoxZ5v5D

— Devineni Uma (@DevineniUma) April 8, 2024