ఏడు పదుల వయ్యసు లో నలభై సవంత్సరాల ప్రజా జీవితంలో మీ రాజకీయ జైత్రయాత్ర మీలోని క్రమశిక్షణకి, నిబద్ధతకి , ఆత్మవిశ్వాసానికి , దృఢసంకల్పానికి నిదర్శనం. దార్శనికుడు మా అధినాయకుడు నారా చంద్రబాబునాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. @ncbn pic.twitter.com/v2dpkbGbYz

— Devineni Uma (@DevineniUma) April 20, 2020