తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో జనంలో రాజకీయ చైతన్యనికి నాంది పలికి దేశ రాజకీయ ఒరవడినే మలుపు తిప్పిన చారిత్రక పురుషుడు,తిరుగులేని ప్రజా నాయకుడు నందమూరి తారకరామారావు గారి జయంతి సందర్భంగా ఆ యుగపురుషుని స్మృతికి ఇవే నా ఘన నివాళులు.#AvinashForVijayawadaEast #DevineniAvinash #NTR #SrNTR pic.twitter.com/2akKChUAHl

— Devineni Avinash (@DevineniAvi) May 28, 2021