మా నందమూరి చైతన్య కృష్ణ అన్నయ్య గారి బ్రీత్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చేస్తున్నా నందమూరి అభిమానులకి శుభసస్వాగతం
మా చైతన్యకృష్ణ అన్నయ్య నా పై చూపించిన ప్రేమ ఆప్యాయత నా చివరి శ్వాస వరకు గుర్తుండిపోతుంది అన్న 🙏🙏

బ్రీత్ సినిమాలో అన్నయ్య నటన👌👌👌
టోటాల్ గా హ్యాట్రిక్ కొడుతున్నాం pic.twitter.com/Qp2bNZH7Zm

— D Babu (@DBabu02017454) November 25, 2023