తాడేపల్లి బైపాస్ రోడ్డు పక్కన నారా లోకేష్ క్రీడా మైదానం ఏర్పాటు

క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించిన కోమటి జయరాం, వేమూరి రవి, మంగళగిరి నియోజకవర్గ టీడీపీ నాయకులు

మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం రెండవ క్రీడా మైదానం ఏర్పాటు చేసిన నారా లోకేష్ గారు #NaraLokeshKreedaapranganampic.twitter.com/RF1yhZ0AiM

— Chakri Movva (@ChakriMovva) June 4, 2023