తెలుగుదేశం సీనియర్ నేత, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి.... పార్టీకి రాజీనామా చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే తెలుగుదేశం పార్టీకి రాజీనామా విషయంపై స్పందించేందుకు బుచ్చయ్య నిరాకరించారు.
Etv AP pic.twitter.com/VXIgKfvOYZ

— CBN ARMY VIZAG (@Cbnarmyvizag) August 19, 2021