తండ్రికి దగ్గ తనయుడు. తండ్రికి అగౌరవం జరుగుతుంటే సహించని ధీశాలి.తండ్రికి పేరే గాని మాటపడనివ్వని మనోధైర్యశాలి మన లోకేష్ బాబు గారి పుట్టినరోజు నేడు.మిత్రులారా మీ ఆశీర్వాదాలతో కూడిన దీవెనలను చిన్న బాస్ పై మిక్కిలిగా కుమ్మరించి శుభాకాంక్షలు తెలపగలరు. #HBDNaraLokesh @naralokesh pic.twitter.com/7q1YnaUABD

— తెలుగుదేశంసైనికులు (@TDPMission2024) January 23, 2020