డప్పు కొట్టడంలో మీ MLA లను మించినవారు లేరు.. డబ్బు కొట్టించుకోవడంలో నిన్ను మించిన వారు లేరు జగన్ రెడ్డి!!అసెంబ్లీ సమావేశాలు దీనికోసమే మీరు పెట్టుకున్నట్లు ఉంది.అసెంబ్లీలో ప్రజాసమస్యలను పక్కనపెట్టి ప్రతిపక్ష నాయకులను తిట్టడం లేదా నిన్ను పొగిడిచుకోవడానికి తప్ప ప్రజలకి ఏంటి ఉపయోగం? pic.twitter.com/5zyWWcqRba

— Bonda Uma (@IamBondaUma) November 24, 2021