అందరూ అనుకుంటారు బాలయ్య బాబు ఎన్టీఆర్ గారి కొడుకుగా పుట్టడం అదృష్టం అని. బాలయ్య బాబు లాంటి కొడుకు ఎన్టీఆర్ గారికి
పుట్టడం ఆయన అదృష్టం. బాలయ్య బాబు గారి శ్వాస, ఆయన ఆలోచనలు, అను క్షణం ఆయన తండ్రి నామస్మరణే.. ఇంతటి గొప్ప కొడుకుని నేను ఎక్కడ చూడలేదు, చూడలేను.
హ్యాపీ బర్త్ డే సార్.🙏 pic.twitter.com/iSuHaG0UCu

— భద్రం (@BhadramDr) June 10, 2021