మొన్న
ఉజ్జయన్ లో దేవుడి విగ్రహాలు కూలి పోయాయి

నిన్న
ట్రైన్ ఏక్సిడెంట్ ఒక మిరాకిల్ గా జరిగి 300+ మంది ప్రాణాలు గాల్లో కలిసాయి

నేడు
బీహర్ లో మోడీ శంకుస్థాపన చేసిన 4 lane కేబుల్ బ్రిడ్జి నిర్మాణ దశలోనే కూలీ పోయింది

Mr. 56 ఇంచ్ చేసిన అపచారం..దేశానికి అరిష్టం గా మారిందా..!?🤔😭 pic.twitter.com/9X6kSPGL4v

— ɴᴀɢᴀʀᴀᴊᴜ ɴᴀɪᴅᴜ (@Bezawada_Alludu) June 4, 2023