నేను మాములుగా అయితే సినిమాలు చూడను.సినిమాల మీద ఇంట్రెస్ట్ లేదు.

ఉదయం నుంచి యూట్యూబ్ లో వివేకం సినిమా వచ్చింది ఒకటే వైరల్ అవుతుంటే నాకు కూడ చూదాం అని ఇంట్రెస్ట్ వచ్చింది. Link ఓపెన్ చేశాను.. సినిమా మొత్తం చూడలేదు క్లైమాక్స్ ఒక్కటే చూశాను.. క్లైమాక్స్ మాత్రం ఇరగదీశావు రా జగన్ 👌 pic.twitter.com/xkeo2DuwdM

— MC RAJ🕊️ (@BeingMcking_) March 29, 2024