విశాఖ రాంకీ ఫార్మా సిటీలో సాల్వెంట్ ట్యాంకులు పెరగడం వల్ల విశాఖ సాల్వెంట్ కంపెనీలో అగ్నిప్రమాదం. భారీగా అగ్గి ఎగిసి పడుతుంది.

పరవాడ పరిసర ప్రాంత ఉన్న వాళ్ళందరూ పుకార్లు నమ్మకండి, పోలీస్ సిబ్బంది వారు అగ్నిమాపక సిబ్బంది వాళ్ళ ప్రయత్నాలు మొదలుపెట్టారు. pic.twitter.com/hZ1qcT78Jj

— Bandaru Appala Naidu (@BandaruTDP) July 13, 2020