ఆ పొట్లాలు ఏంటో తెలుసా.??#Visakhapatnam లో #Quarantine లో ఉన్న విదేశాల నుంచి విశాఖపట్నం వచ్చిన ప్రయాణికులకు, అందజేస్తున్న భోజనం అది.

ఆరోగ్యాన్ని బాగుచేయడానికా..?పాడు చేయడానికా..?

ఇది మన @ysjagan ప్రభుత్వ పనితీరు.
శభాష్ మంచి సీఎం గారు. @AndhraPradeshCM @abntelugutv @tv5newsnow pic.twitter.com/Tam70ayXFJ

— Bandaru Appala Naidu (@BandaruTDP) March 20, 2020