యువగళం పాదయాత్ర 147వ రోజు.. రాత్రి 11 గంటలు దాటింది..🔥🔥🔥🔥

ఈ సమయంలో కూడా... నారా లోకేష్ అన్న తన పాదయాత్రలో భాగంగా వచ్చే చిన్నారులతో ఎంతగా కలిసిపోతున్నాడో.. చూడటానికి రెండు కళ్ళు చాలటం లేదంటే అతిశయోక్తికాదు..😍😍😍😍#YuvaGalamPadayatra #Day147 #NaraLokeshForPeople #CBNAgain pic.twitter.com/38x4E4Bgls

— Balaji Gupta (@BalajiGupta) July 5, 2023