గత నాలుగేళ్ళలోనే
ఊరిలోని రెడ్డి కులానికి చెందిన మగపిల్లలు

ఓ పద్మశాలీ అమ్మాయిని, ఓ సాతాను వైష్ణవుల అమ్మాయిని బలవంతపు వివాహాలు చేసుకోగా ఆయా కుటుంబాల వారు మిన్నకున్నారు.

ఇప్పుడీ తాజా ఘటనలో ఓ రెడ్డి అబ్బాయి
ఓ గౌడ అమ్మాయిని వేధింపులకు గురి చేస్తుండగా అడ్డుకొన్నందుకే ఈ హత్య జరిగింది.

— Balaji Gupta (@BalajiGupta) June 16, 2023