జగన్ పని ఇక అయిపోయింది.✍️

మొన్నటిదాకా YCPఅక్రమాల మీద, సాక్షి ఫేక్ ప్రచారాల మీద TDP ఎన్ని ఫిర్యాదులు చేసినా FIR ఫైల్ చేయటానికి ఈ @APPOLICE100 లు భయపడేవాళ్ళు.🤬

దాంతో కోర్టుల ద్వారానే కేసులు ఫైల్ చేయాల్సిన పరిస్థితి.😡

ఇప్పుడది మారిందంటే #EndOfYCP అనే అర్థం.👌#AbbaiKilledBabai https://t.co/tDvpBmBz3w pic.twitter.com/whCW2yOCkP

— Balaji Gupta (@BalajiGupta) April 16, 2023