సూట్ కేసు రెడ్డి,

కాస్త కళ్ళజోడు తుడుచుకుని పెట్టుకుని చూడండి ఇది ఏపీ బిజెపి..

కరోనా వచ్చి రాష్ట్రం ఇప్పుడు క్వారంటేయిన్లో ఉంటే తమరు చేసినపనులకు 2012లోనే మీరు క్వారంటేయిన్లో ఉన్నారు.
ఈ కిందవి మీడిగ్రీలు కాదు తమరి "నేర ఘనతలు"..పైత్యంతో ఉన్న కొద్ది పరువునూ తీసుకోకండి.@VSReddy_MP pic.twitter.com/CUmUGUiIKK

— BJP ANDHRA PRADESH (@BJP4Andhra) April 20, 2020