చివరి నిమిషంలో కూడా దౌర్జన్యమా ?
ఘన విజయం సాధించిన భుమిరెడ్డికి ఇప్పటికీ ధృవీకరణ పత్రం ఎందుకు ఇవ్వలేదు ?
నీ అడ్డాలో టిడిపి గెలుపు జీర్ణించుకోలేక పోతున్నావా జగన్ రెడ్డి ?
పులివెందులలో కూడా ఓటమి ఊహించలేదా ?.@ECISVEEP #RIPDemocracyInAP

— Ayyanna Patrudu (@AyyannaPatruduC) March 18, 2023