ఉత్తరం రాసినా వాక్సిన్లు ఇవ్వడం లేదని కర్నూల్, కడప స్టేషన్ల లో కేసులు పెట్టించి పట్టుకు రావచ్చు కదా? సీఐడీ ఆఫీసులో రోజుకు తొమ్మిది గంటలు కూర్చోబెడితే మొత్తం కంపెనీ రాసిచ్చి పోరా? ఏంది వాళ్ళను అడుక్కొనేది? (2/2)

— Ayyanna Patrudu (@AyyannaPatruduC) May 12, 2021