ఆ ప్రస్తావన మొదట తెచ్చింది మహిళా కమీషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ. అప్పుడు ఏమయ్యారు? YCP మీద ఈగ వాలితే చాలు వచ్చేస్తారు. చీరల విలువ గురించి మీతో చెప్పించుకునే స్థితిలో లేము. ఇదే సూక్తి ముక్తావళి అమరావతి మహిళల చీరల గురించి మాట్లాడిన మీ పార్టీకి చెందిన విష్ణువర్ధన్ రెడ్డికి చెప్పారా? https://t.co/xWrzBbELx3

— Anitha Vangalapudi (@Anitha_TDP) April 29, 2022