విజిలెన్సు కమీషనర్ ఆఫీస్ ను కర్నూల్ కు తరలించడం పై విడుదల చేసిన go 13 పై cs సంతకం లేకపోవడం,సచివాలయం అధికారుల రోజువారీ పనిని గమనించుటకు ఏర్పాటు చేసిన విజిలెన్సు కమిషన్ ఆఫీస్ ను సచివాలయం కు దూరంగా మార్చడం దురుద్దేశంతో కూడుకున్నది అని న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు వాదనలు

— SaveAmaravati (@AmaravatiSave) March 20, 2020