మద్యపానం నిషేధం అన్నావు...! మద్యం కోసం తెనాలి నియోజకవర్గంలో, కొలకలూరు గ్రామంలో బారులు తీరిన ప్రజలు..కోవిడ్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్న సమయంలో కూడా ఎలాంటి నిబంధనలు లేకుండా ప్రభుత్వం మద్యం అమ్మడం ఎలాంటి సందేశాన్ని ఇస్తుంది @ysjagan !#JaganFailedCM pic.twitter.com/soJKQB2mIv

— Alapati Rajendra Prasad (@AlapatiRajaMLA) June 30, 2020