అనంతపురం జిల్లాలో 5వ విడత జన్మభూమి మా వూరు కార్యక్రమం ప్రారంభమయ్యింది. ఈ కార్యక్రమంలో మేయర్, మున్సిపల్ కమీషనర్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు ప్రభుత్వ పధకాల పై ప్రజలకు అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో రేషన్ కార్డులు, CBMY బ్యాండ్ ల పంపిణీ జరిగింది. pic.twitter.com/XS83h3E4Y6

— Municipal Administration Andhra Pradesh (@APGOVCDMA) January 3, 2018