రకుల్ రావు 😂😂😂

ఏందీ ఇంకా చంద్రబాబు గారు పేరు ఇంకా వాడటలేదు ఎలక్షన్స్ దగ్గరకి వస్తున్నాయ్ గ అనుకుంటున్న …

మొదలు పెట్టారు …ఒక మనిషి చూపించి మల్లీ మూడో సరి మోసం చేయటానికి

తెలంగాణ ప్రజలను ఎలా మోసం చేయచ్చు పదే పదే ఈ ఫామిలీ చూసి నేర్చుకోవాలి
అది కూడా ఒక మనిషి బూచిగా చూపించి pic.twitter.com/iEEIoEh9CW

— 9iMedia (@9imediachannel) July 12, 2023