ధర్మవరం: స్టిక్క‌ర్ సీఎం క‌వ‌రింగ్ టిడ్కో ఇళ్ల‌కి క‌ల‌రింగ్
టిడిపి హ‌యాంలో క‌ట్టిన‌ టిడ్కో ఇళ్లకు రంగులు వేసుకున్నారు. నాలుగేళ్ల క్రిత‌మే #ధ‌ర్మ‌వ‌రం 28వ‌ వార్డులో టిడిపి పూర్తి చేసిన ఈ ఇళ్లు లబ్ధిదారులకు అప్ప‌గించ‌కుండా లోకేష్ ప‌ర్య‌ట‌న‌కి వ‌స్తున్నాడని తెలిసి క‌ల‌ర్‌ వేశారు👺👹 pic.twitter.com/81p6rzlkvN

— Ravi Vallabhaneni (ఆహ్వానిద్దాం యువ గళం) (@ravivallabha) April 1, 2023