చంద్రబాబు నిలిపిన పసిప్రాణం యువగళం పాదయాత్రలో నారా లేకేష్ ను కలిసిన వేళ !
చిత్తూరు జిల్లాలో ఓ చిన్నారి తల్లిదండ్రులు తమ బిడ్డకు కారుణ్యమరణాన్ని (Mercy Killing) ప్రసాదించాలని న్యాయస్థానానికి విజ్ఞప్తిచేసిన విషయం తెలిసి అప్పటి CM బాబు చలించారు. pic.twitter.com/RDGj1hPnCE

— Ram Rahim Robert (CBN FAMILY) (@bobbysairam) March 18, 2023