టీడీపీ జనసేన పొత్తుపై కుప్పం పర్యటనలో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు😎

వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ను కలుపుకుని పోవాలన్న కార్యకర్త

లవ్ అనేది ఎప్పుడూ రెండు వైపులా ఉండాలన్న చంద్రబాబు👌

ఏకపక్షంగా లవ్ చేయడం సరికాదని చమత్కరించిన బాబు

సూపర్ బాస్ 🔥 2024 సింగల్ గా కొడుతున్నాం✌️💪

— Venu M Popuri (@Venu4TDP) January 6, 2022