తిరుపతి ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓటర్లు..

జరుగుతున్నది ఏ ఎన్నికలో తనకు తెలియదంటున్న మహిళ విజయ.. డిగ్రీ పట్టభద్రుల ఎన్నికల్లో ఓటు వేసిన 10వ తరగతి ఫెయిలైన మహిళ..

పోలీసుల‌ దృష్టికి తీసుకెళ్ళినా పట్టించుకోని వైనం..

ఓటర్ స్లిప్పు ఇచ్చి వాలంటీర్ ఓటు వేయమని చెప్పిదంటున్న మహిళ pic.twitter.com/1APGTNS01a

— Telugu360 (@Telugu360) March 13, 2023