ఈ విషయాన్ని నేను అంత తేలికగా వదిలేయాలని అనుకోవడం లేదు ఒక పార్లమెంటు సభ్యునిపై పార్లమెంటు సెంట్రల్ హాల్ లోనే ఇలా అసభ్య పదజాలంతో దాడి చేయడం వెనుక ఎవరున్నారో తెలుసుకునేందుకు అవసరమైతే ప్రధానమంత్రి గారి దృష్టికి మరియు కేంద్ర హోంమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లేందుకు వెనుకాడను. pic.twitter.com/PvPVX85a30

— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) August 3, 2021