ప్రభుత్వంలో శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి హోదా, అధికారంపై స్పష్టత ఇవ్వాలని ముఖ్యమంత్రి శ్రీ @ysjagan గారిని కోరుతున్నాను. ప్రభుత్వ సలహాదారుగా ఉండి మంత్రులు సమాధానం చెప్పవలసిన అంశాలపై కూడా సజ్జల గారే ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం ఏంటి అని ప్రజలు అనుకుంటున్నారు.@AndhraPradeshCM pic.twitter.com/tZu4gDezg6

— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) July 6, 2021