ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ప్రతి సంవత్సరం జనవరిలో "జాబ్ క్యాలెండర్" విడుదల చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చి రాష్ట్రంలోని నిరుద్యోగ యువతను ఆదుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి శ్రీ @ysjagan గారికి లేఖ రాయడం జరిగింది.@AndhraPradeshCM pic.twitter.com/4Zr8IBJH0g

— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) June 13, 2021