సేమ్ స్క్రిప్ట్ ..

ఆ సుబ్బరాయ గుప్తాని కూడా పిచ్చోడని చెబుతున్నాడు బాలినేని రెడ్డి

ఆరోజు దళిత డాక్టర్ సుధాకర్ ని మోకాళ్లపై కూర్చొబెట్టి వీడియో తీసి అతన్ని పిచ్చోడన్నారు

ఈరోజు గుప్తాని మోకాళ్లపై కూర్చోబెట్టి బాలినేని రెడ్డికి మొక్కమని కొడతా వీడియో తీసి,అతన్నీ పిచ్చోడంటున్నారు pic.twitter.com/zEBeHgc7j0

— Gangadhar Thati (@GangadharThati) December 20, 2021