ఇక నుంచి ఏపీ సినిమా హాళ్ళలో ఆన్లైన్ టికెటింగ్ ప్రభుత్వం చేతుల్లోకి తీసుకుంటుంది

కలెక్షన్ అంతా ప్రభుత్వం చేతుల్లోకి వస్తుంది ..

ప్రతి నెలా 30 వ తారీఖున .. ప్రొడ్యూసర్స్ కి , డిస్ట్రిబ్యూటర్లకు వాళ్ళ వాటా ఇచ్చేస్తారు .. అప్పటిదాకా డబ్బులన్నీ ప్రభుత్వం దగ్గరే వుంటాయి…#JtaxAp

— Gorantla butchaiah choudary (@GORANTLA_BC) September 8, 2021