ఇన్నోవా కార్ లో ఆక్సిడెంట్ అయిన వారికి 17 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆదుకోవడం అర్హులా..??
ప్రాణం ఎవరిదైన ప్రాణమే...!
ఇక్కడ సహాయం గురించి తప్పు బట్టడం లేదు..!
కానీ రాష్ట్రంలో ఎంత మంది నిరు పేదలు,ఆరోగ్యం బాగోక,రోడ్డు ప్రమాదం లో చనిపోతున్నారు..

— Gorantla butchaiah choudary (@GORANTLA_BC) July 2, 2021