నిన్న ఒక ఫ్రెండ్ అడిగాడు
సీబీఐ వాళ్లు ఎంక్వైరీ లో కొడతారా అని
ఏమోరా, సినిమాల్లో అయితే కొడుతున్నారుగా

కట్ చేస్తే
వీడు వీడియో రికార్డింగ్ అడుగుతున్నాడు అంటే
నిజంగానే బాదుతున్నారు అనిపిస్తుంది...🤭😂🤭 pic.twitter.com/tdHyAbmWy1

— ɴᴀɢᴀʀᴀᴊᴜ ɴᴀɪᴅᴜ (@Bezawada_Alludu) March 10, 2023