పెద్దాయన రాజశేఖర్ రెడ్డి గారి పరువు తీయడానికే ఈ అన్న , చెల్లి కంకణం కట్టుకున్నారు అనుకుంట.. ఏంది మాకు ఈ చిల్లర పంచాయితీ @ysjagan @realyssharmila ??

అన్నతో గొడవ కరక్టే...

తర్వాత ఏదో సర్దుబాటు చేసుకుని వుంటారు...

ప్రజల్ని వెర్రి వాళ్ళని చెయ్యటానికి, ఈ స్టేట్మెంట్స్ అన్ని...… pic.twitter.com/lDsybA9ntL

— Venugopalreddy Chenchu (TDP Official Spokesperson) (@venuchenchu) January 26, 2024