మొన్నటివరకు..ఇంటి గుమ్మాలకు..తన స్టిక్కర్లు వేయించారు !

నిన్నేమో.. ఇంటి స్థలం/పొలం డాక్యుమెంట్లు ప్రభుత్వం వద్దే ఉంటాయన్నారు !!

ఇవాళ పిచ్చి ముదిరి పాకానికి చేరినట్లుంది.. ఇంటిమీద జెండా కట్టడం ఏమిటో!!

రేపు వీళ్ళే వస్తే..ఇంటినుంచి బయటకి పోమంటారు !!

ఇంటింటికీ స్టిక్కర్లు… pic.twitter.com/poA7Skdvs0

— Venugopalreddy Chenchu (TDP Official Spokesperson) (@venuchenchu) October 6, 2023